హైదరాబాద్ చేరుకున్న తారకరత్న భౌతిక కాయం
- అంబులెన్స్‌లో హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్థివదేహం
- కడసారి చూసేందుకు తరలివస్తున్న కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు
- రేపు సాయంత్రం అంత్యక్రియలు
రేపు ఉదయం ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్‌కు తరలించి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.