భర్త అయినా సరే.. భార్య నగలు తీసుకోవడం నేరమే: ఢిల్లీ హైకోర్టు
- భార్య నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి అన్న హైకోర్టు
- మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరణ
- భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టొద్దని ఆదేశం
భర్త తన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టడం, అపహరించిన నగలను తీసుకెళ్లడం చేయొద్దని ఆదేశించింది. కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉందన్న కోర్టు.. నిందితుడు అధికారులకు సహకరించడం లేదని, అపహరణకు గురైన నగలను తిరిగి ఇవ్వడం జరగలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో భర్తకు ముందస్తు బెయిలు మంజూరు చేసి, పిటిషన్‌ను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది.