సీఎస్కే లో బెన్ స్టోక్స్ ఫిట్ అవుతాడా..?.. గేల్ విశ్లేషణ ఇదీ..!
- గొప్పగా ఇమిడిపోతాడన్న గేల్
- యువ ఆటగాళ్లు స్టోక్స్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్న అభిప్రాయం
- ఆల్ రౌండర్ల కొరత తీరుతుందన్న విశ్లేషణ
స్టోక్స్ ను తీసుకోవడం వల్ల సీఎస్కే ఎంతో ప్రయోజనం పొందుతుందని గేల్ అభిప్రాయపడ్డాడు. స్టోక్స్, ధోనీని అద్భుతమైన ఆటగాళ్లుగా పేర్కొన్నాడు. సీఎస్కేలో యువ ఆటగాళ్లు స్టోక్స్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్నాడు. అతడ్ని జట్టులో కలిగి ఉండడం ప్రయోజనమని, డీజే బ్రావో స్థానాన్ని భర్తీ చేస్తాడని గేల్ చెప్పాడు. ‘‘సంస్కృతిలో కలసి పోవడం కీలకం. అతడికి (స్టోక్స్) ఉన్న అనుభవంతో సూపర్ కింగ్స్ లో గొప్పగా ఇమిడిపోతాడు. వారికి ఆల్ రౌండర్ల