11వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ముందంజ
- మునుగోడులో కారు జోరు
- 2, 3వ రౌండ్ మినహా ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ ముందంజ
- 11 రౌండ్ల అనంతరం టీఆర్ఎస్ ఆధిక్యం 5,774 ఓట్లు
11వ రౌండ్ అనంతరం టీఆర్ఎస్ కు 74,565 ఓట్లు, బీజేపీకి 68,800 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 16,280 ఓట్లు లభించాయి. ఇంకా, గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి మండలాలు లెక్కించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఈ మూడు మండలాల్లో భారీగా ఓట్లు లభిస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది.