నేను జారిపడబోతే రాహుల్ గాంధీ నా చేయి పట్టుకున్నారు: పూనమ్ కౌర్
- భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్
- తెలంగాణలో ప్రవేశించిన పాదయాత్ర
- మహబూబ్ నగర్ జిల్లాలో యాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్
- రాహుల్ తో పూనమ్ ఫొటో వైరల్
ఈ వ్యాఖ్యలపై పూనమ్ కౌర్ స్పందించారు. ఇది చాలా అవమానకరం అని పేర్కొన్నారు. నేను జారిపడబోతే రాహుల్ గాంధీ నా చేయి పట్టుకున్నారు అని స్పష్టం చేశారు. అటు, ప్రీతి గాంధీ ట్వీట్ పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మోదీ మహిళలతో ఉన్న ఫొటోలను పోస్టు చేసి ప్రీతికి కౌంటర్ ఇచ్చారు.