హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. 14 మంది దుర్మరణం
- దీపావళి కోసం స్వగ్రామాలకు వెళ్తున్న కూలీలు
- మధ్యప్రదేశ్‌లోని రేవాలో ట్రాలీని ఢీకొట్టిన బస్సు
- మరో 40 మందికి తీవ్ర గాయాలు
- బాధితుల్లో మరికొందరి పరిస్థితి విషమం
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.