నందమూరి కుటుంబం నుంచి మరో హీరో.. వచ్చేస్తున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ!
- ఎన్బీకే 107 షూటింగ్ సెట్లో మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు
- మోక్షజ్ఞను డైరెక్ట్ చేయనున్న రాహుల్ సాంకృత్యన్
- కథ రెడీ చేస్తున్న దర్శకుడు!
కాగా, ఎన్బీకే 107 షూటింగ్ సెట్లో ఇటీవల మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు నిర్వహించడం ఊహాగానాలకు తెరలేపింది. బాలయ్య తనయుడి సినీ రంగ ప్రవేశం ఖాయమన్న ఊహాగానాలు అప్పుడే తెరపైకి వచ్చాయి. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఊహాగానాలే వచ్చినా అవేవీ నిజం కాలేదు. అయితే, ఈసారి మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా అని చెప్పడమే కాకుండా డైరెక్టర్ పేరు కూడా తెరపైకి రావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.