మధ్యప్రదేశ్ లోని ఓ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం... 8 మంది సజీవదహనం
- జబల్ పూర్ లో దుర్ఘటన
- ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మంటలు
- మరణించిన వారిలో నలుగురు ఆసుపత్రి ఉద్యోగులు
- జనరేటర్ లో మంటలు ఆసుపత్రి అంతా వ్యాపించిన వైనం
కాగా, మరణించిన వారిలో నలుగురు ఆసుపత్రి ఉద్యోగులేనని భావిస్తున్నారు. మిగతా వారు రోగులు అని తెలుస్తోంది. జనరేటర్ నుంచి చెలరేగిన మంటలే ఈ అగ్నిప్రమాదానికి కారణమయ్యాయని భావిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది.