వైసీపీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అన్న మాటే లేదు: ఏపీ మంత్రి అమర్‌నాథ్
- మద్యం ధరలను ఫైవ్ స్టార్ హోటల్ రేట్లకు తీసుకెళ్లామన్న అమర్‌నాథ్
- ఎవరైనా మద్యం తాగాలంటే షాక్ కొట్టేలా చేస్తామనే చెప్పామని వెల్లడి
- ఆ మేరకే మద్యం ధరలపై చర్యలని వివరణ
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మద్యం తాగాలంటే వారికి షాక్ కొట్టేలా చేస్తామనే చెప్పామని కూడా ఆయన వివరించారు. అందులో భాగంగానే మద్యం ధరలపై తాము గతంలో చెప్పినట్లు ఇప్పుడు చేస్తున్నామని మంత్రి వివరించారు.