పోలవరంలో స్పిల్‌వే నిర్మాణం పూర్తి... వివరాలు వెల్లడిస్తూ మేఘా ట్వీట్
21-05-2022 Sat 16:52
- 48 రేడియల్ గేట్ల ఏర్పాటు పూర్తి
- పూర్తి అయిన 98 హైడ్రాలిక్ సిలిండర్ల బిగింపు
- గేట్లను ఎత్తేందుకు 24 పవర్ ప్యాక్‌లను ఏర్పాటు చేశామన్న మేఘా

ఏపీ జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టులో కీలక స్పిల్ వే నిర్మాణం పూర్తయింది. ఈ మేరకు శనివారం ఆ ప్రాజెక్టు పనులను చేపడుతున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. స్పిల్‌వేలో 48 రేడియల్ గేట్ల నిర్మాణం పూర్తి అయ్యిందని ఆ సంస్థ వెల్లడించింది.
అదే సమయంలో 98 హైడ్రాలిక్ సిలిండర్లను కూడా ఏర్పాటు చేసినట్లు మేఘా తెలిపింది. రేడియల్ గేట్లను ఎత్తేందుకు 24 పవర్ ప్యాక్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వివరించింది.
అదే సమయంలో 98 హైడ్రాలిక్ సిలిండర్లను కూడా ఏర్పాటు చేసినట్లు మేఘా తెలిపింది. రేడియల్ గేట్లను ఎత్తేందుకు 24 పవర్ ప్యాక్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వివరించింది.
More Telugu News


మొత్తం మీద 'ఎఫ్ 3' రాబట్టిన వసూళ్లు ఇవే!
18 minutes ago


ఎంపీ రఘురామకృష్ణరాజుపై తెలంగాణలో పోలీస్ కేసు నమోదు
45 minutes ago

రామ్ తో డాన్సులంటే మాటలు కాదు: కృతి శెట్టి
56 minutes ago

పేరు మార్చుకున్న మెగాస్టార్ చిరంజీవి?
1 hour ago



జనసేనతో కలిసే ఉన్నాం: సోము వీర్రాజు క్లారిటీ
3 hours ago

Advertisement
Video News

Nagaadaarilo full video song- Virata Parvam movie- Rana Daggubati, Sai Pallavi
38 minutes ago
Advertisement 36

Caught on camera: Vastu exponent Chandrashekhar Guruji killed in Hubballi
1 hour ago

Watch: CM Jagan turns like a student; carries a school bag in his shoulder
1 hour ago

Pakka Commercial bloopers- Making video- Gopichand, Raashi Khanna
2 hours ago

Darlings Official teaser- Alia Bhatt
3 hours ago

UP: Man who sold chicken on paper with Hindu deities, attacks cops with knife before arrest
3 hours ago

Kalyan Ram, Catherine Tresa latest pics go viral
4 hours ago

Actress Pragathi's heavy workout video goes viral
4 hours ago

Upasana Konidela gives clarity on children with her Instagram post
5 hours ago

Teegala Krishna Reddy makes severe allegations against Minister Sabitha Indra Reddy
5 hours ago

Hero Vishal injured once again during Laththi movie shooting
6 hours ago

10 injured as private travel bus rams into lorry in Narketpally
7 hours ago

Allu Arjun's family vacation pic goes viral
7 hours ago

Elderly man prints railway tickets faster than you can blink, viral video
8 hours ago

7 AM Telugu News: 5th July 2022
9 hours ago

Kalyan Ram's Bimbisara trailer is out
10 hours ago