YSRCP: నెల్లూరు జిల్లాలో క్రిబ్కో ఇథ‌నాల్ ప్లాంట్‌... గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన జ‌గ‌న్ స‌ర్కారు

ap government green signal to kribhco ethanal plant in nellore district
షార్ట్స్‌లో చూడండి
నెల్లూరు జిల్లాలో కృష‌క్ భార‌తి కో ఆప‌రేటివ్ సొసైటీ (క్రిభ్కో) ఓ ఇథ‌నాల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయ‌నుంది. రూ.560 కోట్ల పెట్టుబ‌డితో మొద‌లు కానున్న ఈ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. ఈ మేర‌కు ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. గురువారం కేబినెట్ భేటీకి ముందు సీఎం జ‌గ‌న్ నేతృత్వంలో స్టేట్ ఇండ‌స్ట్రియ‌ల్ ప్ర‌మోష‌న్ బోర్డు (ఎస్ఐపీబీ) స‌మావేశ‌మైంది. నెల్లూరు జిల్లా ప‌రిధిలోని స‌ర్వేప‌ల్లిలో 100 ఎక‌రాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది.
Go Back to Shorts
YSRCP
YS Jagan
SIPB

More Telugu News