Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ విడుద‌లైన థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ హంగామా.. వీడియోలు ఇవిగో

mahesh fans dance
షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ చిత్రం ‘సర్కారు వారి పాట’ ఈ రోజు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తోన్న మ‌హేశ్ బాబు అభిమానులు థియేట‌ర్ల వ‌ద్ద హంగామా చేస్తున్నారు. 

బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ, డ్యాన్సులు చేస్తూ ఈ సినిమా విడుద‌ల వేడుక‌ను అభిమానులు పండుగ‌లా జ‌రుపుకుంటున్నారు. థియేట‌ర్ల‌లో మ‌హేశ్ బాబు ఎంట్రీ సీన్ స‌మ‌యంలో అభిమానులు కాగితాలు చించి ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన‌ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

                                     

             

            
Go Back to Shorts
Mahesh Babu
Tollywood

More Telugu News