కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు భారత ప్రతినిధిగా పూజ హెగ్డే
- తొలిసారి వేడుకలకు హాజరవుతున్న పూజ
- అదనంగా భారత ప్రతినిధి హోదా
- ఈ నెల 17 నుంచి 28 దాకా వేడుకలు
ఇదిలా ఉంటే... దక్షిణాది చిత్రాల్లో సత్తా చాటుతున్న పూజ... కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలకు ఈ ఏడాదే తొలిసారి హాజరు కానుంది. అంటే... ఈ వేడుకలకు తొలిసారి హాజరవుతున్న సమయంలోనే భారత దేశ ప్రతినిధిగా వేడుకల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారన్న మాట.

