'ద పీకాక్' కవర్‌పేజీపై మహేశ్ బాబు.. మేగజీన్ కు కృతజ్ఞతలు చెప్పిన సూపర్ స్టార్
- ఎస్వీపీ ప్రమోషన్స్ బిజీలో మహేశ్ బాబు
- ద పీకాక్ కవర్ పేజీపై కనిపించిన వైనం
- మేగజీన్, ఆ పత్రిక జర్నలిస్టులకు కృతజ్ఞతలు చెప్పిన సూపర్ స్టార్
మేగజీన్ కవర్ పేజీపై తన ఫొటోను ప్రచురించిన ద పీకాక్ మేగజీన్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫొటో కోసం జరిగిన షూట్ మొత్తం ఉల్లాసంగా గడిచిందని పేర్కొన్న మహేశ్.. ఆ షూట్ కోసం కష్టపడ్డ ద పీకాక్ మేగజీన్ జర్నలిస్టులు ఫాల్గుణి, షేన్‌లకు కూడా మహేశ్ బాబు థ్యాంక్స్ చెప్పారు.