Andhra Pradesh: ఏపీలో ఒకే ఒక్క కరోనా కేసు... తాజా వివరాలు ఇవిగో!

One corona positive case records in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 1,375 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒకే ఒక్క పాజిటివ్ కేసు వెల్లడైంది. ఆ ఒక్క కేసు కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. అదే సమయంలో ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో కరోనా వ్యాప్తి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. కొత్త కేసులే కాదు, పరీక్షల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Daily Update
Today Cases

More Telugu News