‘మీ లిప్ సైజ్ ఏంటి?’ అని హీరోయిన్ శ్రుతి హాసన్‌ను అడిగిన నెటిజన్!
- ఆ ప్రశ్న పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన శ్రుతి
- లిప్ సైజ్ కూడా ఉంటుందా? అంటూ తిరిగి ప్రశ్న
- నెటిజన్లు సెటైర్లు వేస్తూ కామెంట్లు
‘మీ లిప్ సైజ్ ఏంటి?’ అని అడిగాడు. దీంతో శ్రుతి హాసన్ ఆ ప్రశ్న పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. లిప్ సైజ్ కూడా ఉంటుందా? అని తిరిగి ప్రశ్నించింది. అనంతరం శ్రుతి హాసన్ నెటిజన్లకు సమాధానం ఇవ్వడం ఆపేసి వెళ్లిపోయింది. నెటిజన్ అడిగిన ప్రశ్న, శ్రుతి హాసన్ ఇచ్చిన జవాబుపై నెటిజన్లు సెటైర్లు వేస్తూ కామెంట్లు చేశారు.