దళితులను జగన్ లిఫ్ట్‌లోకి ఎక్కనివ్వలేదు: వర్ల రామయ్య ఆరోపణ
- దళితుల ఓట్లతో జగన్ గెలిచారన్న రామయ్య
- అదే దళితులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపణ
- జగన్ అంటరాని తనాన్ని పాటించే నేతన్న వర్ల
దళితుల ఓట్లతో ఎన్నికల్లో విజయం సాధించిన జగన్.. ఇప్పుడు దళితులపైనే దాడులు చేయిస్తున్నారని వర్ల ఆరోపించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన జగన్.. దళితులను లిఫ్ట్‌లోకి కూడా ఎక్కనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. అంటరానితనాన్ని పాటించే జగన్‌కు దళితులను అక్కున చేర్చుకునే చంద్రబాబుతో పోలికా? అంటూ వర్ల ప్రశ్నించారు.