ఐఫోన్ 13పై యాపిల్ బంపరాఫర్.. అమెజాన్ లో అతి తక్కువ ధరకే ఫోన్!
- రూ.21 వేల వరకు డిస్కౌంట్
- ఎక్స్ చేంజ్ పై 15,350 ఆఫర్
- ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మరో రూ.6 వేల తగ్గింపు
- ఐఫోన్ 13–128జీబీపైనే ఆఫర్
ఐఫోన్ అసలు ధర రూ.79,900 కాగా.. అమెజాన్ లో రూ.5 వేలు డిస్కౌంట్ పోను రూ.74,900కు లభిస్తుండేది. తాజాగా దానిపైనే ఆఫర్ ప్రకటించింది. మొబైల్ ఎక్స్ చేంజ్ కు రూ.15,350 వరకు ఆఫర్ ఇవ్వగా.. ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి కొనుగోలు చేస్తే అదనంగా రూ.6 వేల డిస్కౌంట్ లభిస్తుంది.