పథకం పాతదే.. అబద్ధాలే కొత్తవి: వైసీపీపై టీడీపీ వ్యంగ్యం
- విద్యా శాఖ పథకంపై టీడీపీ ట్వీట్
- మంత్రి సురేశ్ వీడియోను జత చేసిన వైనం
- కొత్త పథకం అయితే పాత పథకం చెల్లింపులెలా? అంటూ ప్రశ్నించిన టీడీపీ
సురేశ్ చెబుతున్నది వింటుంటే... "పెళ్లి కొడుకు ఆయనే... ఆయన వేసుకున్న చొక్కా మాత్రం ఆయనది కాదు" అన్నట్టుగా ఉందని టీడీపీ వ్యాఖ్యానించింది. సీఎం జగన్ కొత్త పథకం తీసుకొచ్చారని చెబుతున్న సురేశ్..డబ్బులు మాత్రం టీడీపీ హయాంలోని పాత పథకం బకాయిలకు కడుతున్నామని చెబుతున్నారని ఆరోపించింది.