సంఘ విద్రోహ శక్తుల నుంచి చంద్రబాబు ప్రాణానికి ముప్పు: డీజీపీకి వర్ల రామయ్య లేఖ
- మా పార్టీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలి
- పలు ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయానికి వచ్చేవారికీ ముప్పు
- ఇటీవల కొందరు దాడి చేశారన్న రామయ్య
అంతేగాక, పలు ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయాన్ని సందర్శించేందుకు వచ్చే నాయకులకు కూడా తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ముప్పు ఉందని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయంపై ఇటీవల కొందరు దాడి చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.