కర్ణాటకలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య
- మాండ్యా జిల్లాలో ఘటన
- హత్య చేసి ఇంట్లోని బంగారం, నగదు దోచుకున్న దుండగులు
- నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు
అనంతరం ఇంట్లోని బంగారం, నగదు దోచుకుని పరారయ్యారు. హత్యకు గురైన లక్ష్మి భర్త గంగారాం ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తూ పొరుగు ఊర్లకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు.