దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్
- కొత్తగా 2,34,281 కరోనా కేసులు
- నిన్న 893 మంది కరోనాతో మృతి
- యాక్టివ్ కేసులు 18,84,937
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,10,92,522
ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 18,84,937 మందికి చికిత్స అందుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,65,70,60,692 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,10,92,522కి చేరుకుంది.