అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా రఘురామా?: విజయసాయిరెడ్డి
- ఎవరి మొప్పు కోసమో ప్రయత్నాలు
- చివరకు విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా?
- అయినా పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు
- ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్లే రాళ్లతో కొడతారన్న విజయసాయి
'ఎవరి మొప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా! నలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్లకు ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్లే రాళ్లతో కొడతారు' అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.