బిపిన్ రావత్ ప్రమాద ఘటనపై తనదైన శైలిలో విశ్లేషించిన చైనా
- హెలికాప్టర్ కూలిన ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ మృతి
- మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమన్న చైనా
- భారత బలగాలకు క్రమశిక్షణ తక్కువని వ్యాఖ్యలు
- చైనా గ్లోబల్ టైమ్స్ మీడియాలో కథనం
విమానాలు, హెలికాప్టర్ల రోజువారీ తనిఖీలు, మరమ్మతులను భారత బలగాలు నిర్దేశిత ప్రమాణాల మేర నిర్వహించవని వెల్లడించింది. ముఖ్యంగా భారత బలగాల్లో క్రమశిక్షణ లోపం ఎక్కువని విమర్శించింది. ఈ మేరకు చైనా అధికార మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని వెలువరించింది.