ఢీ 13 గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్
- త్వరలో ఢీ 13 సీజన్ ఫైనల్స్
- కింగ్స్ వర్సెస్ క్వీన్స్
- హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు
- విజేతను ప్రకటించనున్న అల్లు అర్జున్
ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ వస్తున్నట్టు తాజా ప్రోమోలో వెల్లడించారు. ఢీ13 విన్నర్ ను అల్లు అర్జున్ ప్రకటించనున్నారు. ఢీ13 కార్యక్రమానికి గణేశ్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ జడ్జిలుగా వ్యవహరిస్తుండడం తెలిసిందే.