రూ. 1.5 కోట్ల విలువైన పాము విషం విక్రయించే యత్నం.. ఇద్దరి అరెస్ట్
- ఒడిశాలోని దేవ్‌గఢ్ జిల్లా తరంగ్ గ్రామంలో ఘటన
- పక్కా సమాచారంతో దాడిచేసిన పోలీసులు
- లీటరు విషం స్వాధీనం
వారి నుంచి రూ. 1.5 కోట్ల విలువైన లీటరు విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విషాన్ని ఎక్కడి నుంచి సేకరించారు? ఎక్కడికి రవాణా చేస్తున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.