మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు చేశాం: పోలీసులు
- ఇటీవల ఓ వ్యక్తిని ఢీకొన్న తలసాని కుమారుడి కారు
- హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఘటన
- కేసులో దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు
సంతోష్(32) అనే వ్యక్తి ఎడమ పాదం పైనుంచి మంత్రి కుమారుడి కారు టైరు వెళ్లిందని పోలీసులు వివరించారు. ఈ ఘటనలో సంతోష్ గాయపడగా, కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని చెప్పారు. సాయికిరణ్ పై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.