టీ20 వరల్డ్ కప్: దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ అమీతుమీ
- దుబాయ్ లో మ్యాచ్
- టాస్ గెలిచిన సఫారీలు
- మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్
- ఎవిన్ లూయిస్ విధ్వంసక బ్యాటింగ్
ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు 7 ఓవర్లలో 46 పరుగులు చేయగా, ఎవిన్ లూయిస్ ఒక్కడే 36 పరుగులు సాధించాడు. అందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో లెండిల్ సిమ్మన్స్ 7 పరుగులతో ఆడుతున్నాడు.