నూతన సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
- ఏపీ హైకోర్టుకు కొత్త సీజే
- నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా
- ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్
- విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం
- హాజరైన సీఎం జగన్
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్ కూడా హాజరయ్యారు. నూతన సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాకు శుభాకాంక్షలు తెలియజేశారు.