అమ్మమ్మను తలుచుకుని భావోద్వేగాలకు లోనైన నాగబాబు
- అమ్మమ్మ వర్ధంతి సందర్భంగా మెగాబ్రదర్ స్పందన
- తమ అందరి జన్మలకు మూలమైన స్త్రీ అని వెల్లడి
- అమ్మమ్మా నీ త్యాగం, ప్రేమానురాగాలు మరువలేమని వ్యాఖ్యలు
- ఐ లవ్యూ అమ్మమ్మా అంటూ ట్వీట్
"అమ్మమ్మా... మేం బ్రతికున్నంత కాలం నీ త్యాగం, ప్రేమ, అనురాగం మర్చిపోలేం" అని వ్యాఖ్యానించారు. "ఐ లవ్యూ అమ్మమ్మా" అంటూ భావోద్వేగాలకు లోనయ్యారు. అంతేకాదు తన అమ్మమ్మ ఫొటోను కూడా పంచుకున్నారు.