మంత్రి కొడాలి నానితో వంగవీటి రాధా మాటామంతీ!
- విజయవాడలో కొడాలి నాని ఫంక్షన్ హాల్లో కార్యక్రమం
- హాజరైన వంగవీటి రాధా
- ఆత్మీయంగా పలకరించిన నాని
- ఇద్దరి మధ్య చర్చ
ఈ కలయిక పలు ఊహాగానాలకు దారితీసింది. వంగవీటి రాధా వైసీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారా? అనే కోణంలో ప్రచారానికి తెరలేచింది. కాగా వచ్చే ఎన్నికల్లో రాధా గుడివాడ బరిలో దిగుతారని, మంత్రి కొడాలి నానిపై పోటీ చేస్తారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, నిన్న జరిగిన పరిణామంతో కొత్త చర్చ మొదలైంది.