కోర్టు గదిలో పేలిపోయిన న్యాయవాది ఫోన్.. న్యాయపోరాటానికి సిద్ధం!
- విచారణ జరుగుతుండగా పేలిన ఫోన్
- న్యాయవాదికి గాయాలు
- న్యాయపోరాటం చేస్తానన్న గౌరవ్ గులాటి
ఈ ఘటనపై గులాటి మాట్లాడుతూ.. ఫోన్ పేలిన విషయమై వన్‌ప్లస్ సంస్థను తాను సంప్రదించబోనని పేర్కొన్నారు. కానీ, ఆ సంస్థపై నేరుగా న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. మరోవైపు, ఈ ఘటనపై వన్‌ప్లస్ సంస్థ స్పందించింది. ఫోన్‌ను పరీక్షించకుండా పరిహారం చెల్లించలేమని పేర్కొంది. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు గౌరవ్‌ను సంప్రదిస్తే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది.