సితార బ్యానర్లో బాలకృష్ణ మూవీ!
- దీపావళికి 'అఖండ' విడుదల
- నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేనితో
- యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
- మరో స్టార్ డైరెక్టర్ తో బాలకృష్ణ
భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు బాలకృష్ణతో ఒక సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక స్టార్ డైరెక్టర్ తో ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ కథ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో నడుస్తుందని చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.