గుర్రానికి బీజేపీ జెండా రంగులు... ఫిర్యాదు చేసిన మేనకా గాంధీ సంస్థ
- ఇటీవల మంత్రివర్గ విస్తరణ
- జన ఆశీర్వాద యాత్ర చేపట్టిన బీజేపీ
- ప్రజలను కలుస్తున్న కొత్త మంత్రులు
- ఇండోర్ లో జ్యోతిరాదిత్య సింథియా యాత్ర
అయితే, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఇది కచ్చితంగా జంతువులను హింసించడం కిందికే వస్తుందని భావిస్తూ వారు ఇండోర్ లోని సంయోగితా గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు.