విమానం దూసుకెళుతుండగా డోర్ తీసేందుకు యత్నించిన ప్రయాణికుడు
- ఢిల్లీ నుంచి వారణాసి వెళుతున్న స్పైస్ జెట్ విమానం
- హఠాత్తుగా లేచి ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు ప్రయాణికుడి యత్నం
- విమానంలో కలకలం
- ఆందోళనకు గురైన ప్రయాణికులు
- ఘటన జరిగిన సమయంలో విమానంలో 83 మంది ప్రయాణికులు
కాగా విమానం వారణాసిలో ల్యాండయిన తర్వాత ఆ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ బలగాలకు అప్పగించారు. ఈ ఘటన జరిగిన సమయంలో స్పైస్ జెట్ విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఉదంతంపై ఫూల్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు.