అంబేద్కర్ కంటే మోదీనే మహానుభావుడు అని బీజేపీ వాళ్లు మిమ్మల్ని నమ్మించగలరు: మమతా బెనర్జీ
- మొతేరా స్టేడియానికి మోదీ పేరు
- స్పందించిన మమతా బెనర్జీ
- దేశానికి కూడా మోదీ పేరే పెట్టేస్తారని ఎద్దేవా
- బంకురా జిల్లాలో మమత ఎన్నికల ప్రచారం
ఇక, మహిళలు ట్రెండీగా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకోవడంపై ఉత్తరాఖండ్ సీఎం చేసిన వ్యాఖ్యలను మమత తప్పుబట్టారు. సమాజానికి ఇలాంటి వ్యాఖ్యలతో తప్పుడు సందేశం పంపుతున్నారని విమర్శించారు. మహిళలు ఏం తినాలో, ఏం కట్టుకోవాలో హుకుం జారీ చేస్తున్నారని మండిపడ్డారు.