ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే..!
- 52.63 శాతం ఓట్లు సాధించిన వైసీపీ
- టీడీపీకి 30.73 శాతం ఓట్లు
- 4.67 శాతానికి పరిమితమైన జనసేన
పార్టీలు, వాటికి పడిన ఓట్ల వివరాలు:
- వైసీపీ - 52.63 శాతం ఓట్లు
- టీడీపీ - 30.73 శాతం
- జనసేన - 4.67 శాతం
- బీజేపీ - 2.41 శాతం
- స్వతంత్రులు - 5.73 శాతం
- నోటా - 1.07 శాతం