ఆఖరి నిమిషంలో.. ఉప మేయర్ అభ్యర్థిని మార్చిన బీజేపీ
- మేయర్ ఎన్నికలో పాల్గొనం: కాంగ్రెస్ కార్పొరేటర్లు
- మొదట రవిచారిని ప్రకటించిన కాషాయ పార్టీ
- ఆయన ఆలస్యంగా రావడంతో శంకర్ యాదవ్ ఖరారు
బీజేపీలోనూ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఉప మేయర్ అభ్యర్థిగా ఆ పార్టీ మొదట రవిచారిని ప్రకటించింది. అయితే, ఈ రోజు జీహెచ్ంఎసీ సమావేశానికి ఆయన ఆలస్యంగా రావడంతో బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పేరును బీజేపీ ప్రకటించింది. కాసేపట్లో జీహెచ్ఎంసీ మేయర్, ఉప మేయర్ ఎన్నిక జరగనుంది.