సన్నీ లియోన్ ను అరెస్ట్ చేయొద్దు: కేరళ హైకోర్టు
- సన్నీపై కేసు పెట్టిన ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ
- రూ. 29 లక్షలు తీసుకుని ఈవెంట్ కు హాజరు కాలేదని ఫిర్యాదు
- హైకోర్టును ఆశ్రయించిన సన్నీ లియోన్
ఇటీవల ఓ టీవీ షో కోసం తిరువనంతపురం వచ్చిన సన్నీని పోలీసులు ప్రశ్నించారు. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఈ సందర్భంగా సన్నీ తెలిపింది. అంతేకాదు, కేరళ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... సన్నీని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఆమెకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించింది.