Corona Virus: ఏపీలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

ap corona bulletin new 129 cases
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల తాజా వివ‌రాల‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఆ ప్ర‌కారం... గత 24 గంటల్లో కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే స‌మ‌యంలో  కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా,  147 మంది కోలుకున్నారు. కృష్ణా జిల్లాలో అత్య‌ధికంగా 26 కేసులు న‌మోద‌య్యాయి.

ఏపీలో నమోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 8,87,720కు చేరింది. వారిలో ఇప్ప‌టివరకు 8,79,278 మంది డిశ్చార్జ్ కాగా, 7,153 మంది మరణించారు.  ప్రస్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,289గా ఉంది. మొత్తం 1,30,95,962 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.
 
Go Back to Shorts
Corona Virus
COVID19
Andhra Pradesh

More Telugu News