రాజ్యాంగబద్ధమైన సంస్థలకు హెచ్చరికలు సరికాదు: ఐవైఆర్
- స్థానిక సంస్థల ఎన్నికలపై ఐవైఆర్ స్పందన
- ఎన్నికల అంశాన్ని ఎస్ఈసీకి వదిలేయాలి
- హెచ్చరికలు చేయడం మంచి సాంప్రదాయం కాదు
'ఉద్యోగ సంఘాలు ఎన్నికల అంశాన్ని రాజ్యాంగం ప్రకారం నిర్ణయించడానికి ఏర్పడిన సంస్థలకు వదిలివేస్తే బాగుంటుంది. రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు చేయటం మంచి సాంప్రదాయం కాదు' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.