మహిళా అధికారిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. వీడియో వైరల్
- వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఎమ్మెల్యే
- అధికారిణి బయటకు రాని వైనం
- కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ష్ విజయ్ గెహ్లాట్ ఆగ్రహం
అయితే, వినతి పత్రాన్ని స్వీకరించేందుకు స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) కామిని ఠాకూర్ బయటకు రావడంలో ఆలస్యం చేశారు. దీంతో ఎమ్మెల్యే గెహ్లాట్ మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేనని, తన మాటను ఆమె అర్థం చేసుకోవడంలేదని, ఆమె మహిళా అధికారి అయిపోయారని, ఆమె స్థానంలో మరో పురుష అధికారి వుండివుంటే కనుక గల్లా పట్టుకొని ఒక్కటిచ్చేవాడినంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.