ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకారం
- విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం
- ప్రమాణం చేయించిన బిశ్వభూషణ్ హరిచందన్
- హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
అనంతరం తేనీటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత అరూప్‌కుమార్ గోస్వామి హైకోర్టుకు, సీఎం తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు. కాగా, 2019, అక్టోబరు 15 నుంచి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన అరూప్ కుమార్ ఏపీకి బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే.