ఏపీ కరోనా అప్ డేట్: 1,160 పాజిటివ్ కేసులు, 7 మరణాలు
- గత 24 గంటల్లో 68,307 కరోనా పరీక్షలు
- అత్యధికంగా కృష్ణా జిల్లాలో 189 కేసులు
- అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 23 కేసులు
ఇప్పటివరకు ఏపీలో 8,61,092 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,39,395 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. 14,770 మంది చికిత్స పొందుతున్నారు.