Allu Arjun: అల్లు అర్జున్‌ను చూడడానికి 200 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చిన అభిమాని!

Stylish star alluarjun  met his fan
షార్ట్స్‌లో చూడండి
సినిమా తారలకు అభిమానులుంటారు. వీరిలో కొందరు వీరాభిమానులు కూడా వుంటారు. హీరో అల్లు అర్జున్ కి కూడా అలాంటి వీరాభిమాని వున్నాడు. తన అభిమాన హీరోని చూసేందుకు ఆ వీరాభిమాని 200 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చాడు. మాచర్ల నుంచి హైదరాబాద్‌లోని అర్జున్ ఆఫీసుకి వచ్చిన తన అభిమానితో బన్నీ కాసేపు మాట్లాడాడు. బన్నీతో ఆ అభిమాని ఫొటోలు తీసుకుని మురిసిపోయాడు.

                                
కాగా,  అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న  'పుష్ప' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ను కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా కోసం బన్నీ గడ్డం, జుట్టు పెంచి కనపడుతున్నాడు.
Go Back to Shorts
Allu Arjun
Tollywood
Viral Pics

More Telugu News