COVID-19: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్

spike of 2176 new cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కోవిడ్ 19 కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,176 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,004 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,246కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,48,139 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,070కు చేరింది. ప్రస్తుతం 30,037 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 308, రంగారెడ్డి జిల్లాలో 168 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..
   
Go Back to Shorts
COVID-19
Corona Virus
Telangana

More Telugu News