మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం... ఫొటోలు ఇవిగో!
- జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఎంగేజ్ మెంట్
- హైదరాబాదులో వేడుక
- హాజరైన చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ తదితరులు
తాజాగా, కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడంతో ఇక పెళ్లి చేసుకోవడమే మిగిలింది. కాగా, నిశ్చితార్థ వేడుకలో నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్, సాయితేజ్ తదితరులు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


