Russel Viper: భారత్ లో అరుదైన రెండు తలల రక్తపింజరి గుర్తింపు... వీడియో ఇదిగో!

Very rare double headed Russel Viper spotted in Maharashtra
షార్ట్స్‌లో చూడండి
గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న భారత్ లో అత్యధిక సంఖ్యలో మరణాలు కలుగజేసే విషసర్పాల్లో రక్తపింజరి ఒకటి. దీనికాటు అత్యంత ప్రాణాంతకం. అయితే, ఎంతో అరుదైన రీతిలో ఓ రక్తపింజరి రెండు తలలతో ఉండడాన్ని గుర్తించారు. మహారాష్ట్రలోని కల్యాణ్ జిల్లాలో డింపుల్ షా అనే వ్యక్తి ఈ పామును చూసి అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు ప్రేమ్ అహెర్ అనే పాముల పట్టే నిపుణుడితో కలిసి ఈ రెండు తలల పింజరిని పట్టుకున్నారు. ఈ పామును సరీసృపాల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ పామును పరిశోధనల కోసం వినియోగించడం జరుగుతుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Go Back to Shorts
Russel Viper
Double Headed
Kalyan Distict
Maharashtra

More Telugu News