RGV: మియా మాల్కోవా 'క్లైమాక్స్' నుంచి మరో క్లిప్‌ను వదిలిన రామ్ ‌గోపాల్‌ వర్మ

Horror films are usually made in dark claustrophobic
షార్ట్స్‌లో చూడండి
శృంగార తార మియా మాల్కోవాతో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి షార్ట్‌ ఫిలిమ్ తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'క్లైమాక్స్' అనే పేరు పెట్టిన ఆయన ఇప్పటికే ట్రైలర్‌ కూడా విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలోని మరో క్లిప్‌ను ఆయన వదిలారు. 'క్లైమాక్స్' సినిమా ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి  6 RGVWorld.in / ShreyasET లో అందుబాటులో ఉంటుందని రూ.100 చెల్లించి ఈ సినిమాను చూడొచ్చని ఆయన తెలిపారు.

'హారర్ సినిమాలను సాధారణంగా చీకటితో ఉన్న భయంకర ప్రదేశాల్లో తీస్తారు.. కానీ, మియా మాల్కోవాతో తీసిన ఈ సినిమా మాత్రం ఎడారిలో పగటిపూట పూర్తి వెలుతురులో తీసిన మొట్టమొదటి సినిమా' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.
Go Back to Shorts
RGV
Tollywood
Twitter

More Telugu News