విజయవాడలో కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకుంటూ రెచ్చిపోయిన విద్యార్థులు
- పటమటలో రెండు గ్రూపుల మధ్య వివాదం
- మాజీ రౌడీషీటర్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం
- రాజకీయ పార్టీల నేతల అనుచరుల ప్రమేయం?
- కొందరు విద్యార్థులకు గాయాలు
ఈ దాడి ఘటనలో రాజకీయ పార్టీల నేతల అనుచరుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. పటమటలో వారంతా దాడులకు తెగబడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు.